Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అద్దంకిలో పోలీసుల కవాతు

Follow Ushodayam on Google
Anuroop Oct 29, 2026 2:53 PM ప్రకాశం General
అద్దంకిలో పోలీసుల కవాతు - Ushodayam
నవంబర్ 1న జరగనున్న అద్దంకి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. అక్రమ మద్యం, ఓటర్లకు నగదు పంపిణీని అడ్డుకునేందుకు నిఘా పెంచారు. ఎస్ఐ సాయికుమార్ ఆధ్వర్యంలో గురువారం పట్టణంలోని పలు వీధుల్లో పోలీసులు కవాతు నిర్వహించారు. ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా జరిగేలా చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...