Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అచ్యుతాపురం సర్పంచ్ బరిలో అరుణ్

Follow Ushodayam on Google
Anuroop Oct 20, 2026 9:14 AM తూర్పుగోదావరి General
అచ్యుతాపురం సర్పంచ్ బరిలో అరుణ్ - Ushodayam
గోకవరం మండలం అచ్యుతాపురం పంచాయతీ సర్పంచ్‌ అభ్యర్థిగా పిట్టా అరుణ్‌కుమార్‌ పోటీ చేస్తున్నారు. సర్పంచ్‌ స్థానం ఎస్సీ వర్గానికి కేటాయించడంతో బరిలోకి దిగుతున్నట్లు మంగళవారం తెలిపారు. ప్రస్తుతం గోకవరం CHC అభివృద్ధి కమిటీ సభ్యుడిగా ఉన్న అరుణ్‌కుమార్‌ టీడీపీలో కొనసాగుతున్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న ఆయన.. గ్రామ అభివృద్ధి కోసమే ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...