Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అచ్చంపేటలో మటన్, చేపలకు భారీ డిమాండ్

Follow Ushodayam on Google
Anuroop Oct 20, 2026 12:14 PM నాగర్ కర్నూల్General
అచ్చంపేటలో మటన్, చేపలకు భారీ డిమాండ్ - Ushodayam
దసరా సందర్భంగా అచ్చంపేటలోని మటన్, చేపల మార్కెట్లకు జనం పోటెత్తారు. పండగకు ఇంటికి వచ్చిన చుట్టాలకు మాంసాహారం వండిపెట్టే సంప్రదాయంతో ఉదయం నుంచే మార్కెట్లు సందడిగా మారాయి. చేపల ధరలు పెరిగాయి. సాధారణంగా కిలో రూ.150 ఉండగా, దసరా రోజున రూ.180కి విక్రయిస్తున్నారు. మటన్ ధరల్లోనూ వ్యత్యాసం కనిపించింది.

Comments

G
Loading comments...