Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అచ్చంపేటలో అక్రమ నిర్మాణం అడ్డగింత

Follow Ushodayam on Google
Kiran Sep 15, 2026 2:29 PM నాగర్ కర్నూల్General
అచ్చంపేటలో అక్రమ నిర్మాణం అడ్డగింత - Ushodayam
అచ్చంపేట మున్సిపాలిటీ పరిధిలోని ఉప్పునుంతల రోడ్డులో రోడ్డును ఆక్రమించి భవనం నిర్మిస్తుండటంతో ఉద్రిక్తత నెలకొంది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టవద్దని టౌన్ ప్లానర్ మనోజ హెచ్చరించడంతో యజమానులు ఆమెతో ఘర్షణకు దిగారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారుల నుంచి ఫిర్యాదు అందడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు.

Comments

G
Loading comments...