Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అచ్చంపేట బస్టాండ్‌లో నిరాశ్రయులకు ఆశ్రయం

Follow Ushodayam on Google
Kiran Sep 30, 2026 11:12 AM నాగర్ కర్నూల్General
అచ్చంపేట బస్టాండ్‌లో నిరాశ్రయులకు ఆశ్రయం - Ushodayam
అచ్చంపేట ఆర్టీసీ బస్టాండ్‌ ఆవరణం నిరాశ్రయులకు ఆశ్రయంగా మారింది. ఉదయం భిక్షాటన చేసి ఆకలి తీర్చుకుంటూ, రాత్రి అక్కడే నిద్రిస్తున్నారు. కుటుంబాల ఆదరణకు నోచుకోని పలువురు ఇలా జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వం నిరాశ్రయుల కోసం ప్రత్యేక కేంద్రాలు నిర్మిస్తే ఉపయోగకరంగా ఉంటుందని సామాజిక సేవకులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...