Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అభ్యర్థి సేవలపై కొండపల్లి ప్రశ్నలు

Follow Ushodayam on Google
Anuroop Oct 29, 2026 12:47 PM విజయనగరంGeneral
అభ్యర్థి సేవలపై కొండపల్లి ప్రశ్నలు - Ushodayam
బొండపల్లి మండలం అంబటివలసలో గురువారం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భీమిలి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ అభ్యర్థి స్థానికులకు ఏం సేవలు అందిస్తారని ప్రశ్నించారు. స్థానిక అభివృద్ధికి మండలానికి చెందిన నాయకుడే సరైనవారని పేర్కొంటూ, జడ్పీటీసీ అభ్యర్థి పాశల నీరజను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.

Comments

G
Loading comments...