Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అభివృద్ధికి నోచుకోని జఫర్‌గఢ్ గుట్ట

Follow Ushodayam on Google
Kiran Nov 06, 2026 12:16 PM జనగామ General
అభివృద్ధికి నోచుకోని జఫర్‌గఢ్ గుట్ట - Ushodayam
చారిత్రక ప్రాధాన్యం కలిగిన జఫర్‌గఢ్ గుట్ట అభివృద్ధికి నోచుకోవడం లేదని పర్యాటక ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో చరిత్ర కలిగిన ఈ ప్రాంతాన్ని అధికారులు పట్టించుకోవడం లేదని పేర్కొంటున్నారు. గుట్టను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసి అవసరమైన సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి చారిత్రక సంపదను పరిరక్షించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Comments

G
Loading comments...