Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అబ్దుల్లాపూర్‌మెట్‌లో క్రేన్ బ్రేక్‌డౌన్

Follow Ushodayam on Google
Kiran Oct 30, 2026 10:44 AM రంగారెడ్డి General
అబ్దుల్లాపూర్‌మెట్‌లో క్రేన్ బ్రేక్‌డౌన్ - Ushodayam
అబ్దుల్లాపూర్‌మెట్‌లో NH-65పై RFC గేటు ముందు యూటర్న్ వద్ద క్రేన్ బ్రేక్‌డౌన్ అయి నిలిచిపోయింది. దీంతో గండిమైసమ్మ గుడి నుంచి అబ్దుల్లాపూర్‌మెట్ వెళ్లే మార్గంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. చౌటుప్పల్ వైపు వెళ్లే ఉద్యోగులు, ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మెట్ పోలీసులు, RFC సిబ్బంది ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు.

Comments

G
Loading comments...