Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆటోని ఢీ కొట్టిన కారు

Follow Ushodayam on Google
CH.JHAN JAYA KRISHNA Sep 07, 2026 11:38 AM బాపట్లGeneral
ఆటోని ఢీ కొట్టిన కారు - Ushodayam
వాడరేవు-పిడుగురాళ్ల జాతీయ రహదారి (NH-167A) పై పర్చూరు మండలం అన్నంబొట్లవారిపాలెం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారం ప్రకారం..చీరాల వైపు నుంచి వెళ్తున్న కారు ఆటోను వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. ప్రమాదంలో కారు ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...