Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆటోమోటివ్, ఈవీ పెట్టుబడులపై ప్రత్యేక కౌన్సిల్

Follow Ushodayam on Google
Harika Nov 06, 2026 12:12 PM హైదరాబాద్General
ఆటోమోటివ్, ఈవీ పెట్టుబడులపై ప్రత్యేక కౌన్సిల్ - Ushodayam
తెలంగాణలో ఆటోమోటివ్, ఈవీ రంగాల్లో పెట్టుబడులే లక్ష్యంగా ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏర్పాటు చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నవంబర్ 11న సచివాలయంలో తొలి సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో కొత్త పెట్టుబడులు, ప్రాజెక్టులు, కంపెనీల విస్తరణపై చర్చించనున్నారు. ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026లో కంపెనీల భాగస్వామ్యంపై కార్యాచరణ రూపొందించనున్నారు.

Comments

G
Loading comments...