Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆత్మకూరు 32 వార్డులకు రిజర్వేషన్లు

Follow Ushodayam on Google
Anuroop Oct 14, 2026 11:37 AM నంద్యాలGeneral
ఆత్మకూరు 32 వార్డులకు రిజర్వేషన్లు - Ushodayam
ఆత్మకూరు మున్సిపాలిటీలోని 32 వార్డుల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఎస్టీ జనరల్‌కు 17, 24, ఎస్టీ మహిళకు 20, ఎస్సీ జనరల్‌కు 5, బీసీ జనరల్‌కు 3, 9, 10, 12, 16, 30 వార్డులు కేటాయించారు. బీసీ మహిళలకు 6, 7, 8, 13, 14, 15, జనరల్ మహిళలకు 2, 4, 18, 19, 22, 25, 26, 31, 32 వార్డులు కేటాయించారు. అన్‌రిజర్వుడ్‌ వార్డులు 1, 11, 21, 23, 27, 28, 29గా ఉన్నాయి.

Comments

G
Loading comments...