Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆరు గ్యారంటీలను అమలు చేయాలి

Follow Ushodayam on Google
RR REDDY Sep 07, 2026 11:01 PM నిజామాబాద్General
ఆరు గ్యారంటీలను అమలు చేయాలి - Ushodayam
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్ డిమాండ్ చేశారు. ఇందల్వాయి ప్రజావాణిలో ఎంపీడీవో అనంతరావుకు వినతిపత్రం అందజేశారు. ఆరు గ్యారంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయకపోతే ప్రజలు, రైతులతో కలిసి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...