Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్టీసీ లాంగ్ రూట్ సేవలు నిల్

Follow Ushodayam on Google
Shruthi Oct 26, 2026 8:19 AM మహబూబ్‌నగర్General
ఆర్టీసీ లాంగ్ రూట్ సేవలు నిల్ - Ushodayam
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని 10 ఆర్టీసీ డిపోల నుంచి దూర ప్రాంతాలకు బస్సు సర్వీసులు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రాలు, విహారయాత్రలకు వెళ్లాలంటే ఎంజీబీఎస్ వెళ్లాల్సి వస్తోంది. హైదరాబాద్‌కు వెళ్లి మరో బస్సు మారలేక చాలామంది ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు.

Comments

G
Loading comments...