Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్డీవో కార్యాలయం ఎదురుగా వీఆర్ఏల ధర్నా

Follow Ushodayam on Google
Mohammad Sep 25, 2026 4:52 PM అనంతపురంఆంధ్రప్రదేశ్
ఆర్డీవో కార్యాలయం ఎదురుగా వీఆర్ఏల ధర్నా - Ushodayam
వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం గుంతకల్ ఆర్డీవో కార్యాలయం ఎదురుగా వీఆర్ఏలు నిరసన కార్యక్రమం చేపట్టారు. గుత్తి మండల వీఆర్ఏ సంఘం అధ్యక్షుడు సుధాకర్ మాట్లాడుతూ.. గత తొమ్మిది రోజులుగా ఆందోళన కార్యక్రమాలు చేస్తున్న అధికారులు పట్టించుకోవడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వీఆర్ ఏలకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...