Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆన్‌లైన్ గేమింగ్ అప్పుల కోసం కిడ్నాప్ డ్రామా

Follow Ushodayam on Google
Harika Oct 26, 2026 11:49 AM జాతీయంGeneral
ఆన్‌లైన్ గేమింగ్ అప్పుల కోసం కిడ్నాప్ డ్రామా - Ushodayam
ఆన్‌లైన్ గేమింగ్ అప్పులు తీర్చడంతో పాటు ప్రియురాలితో విహారయాత్రలకు వెళ్లేందుకు 17 ఏళ్ల నీట్ విద్యార్థి కిడ్నాప్ నాటకమాడాడు. రూ.5 లక్షలు ఇవ్వాలని కుటుంబ సభ్యులకు బెదిరింపు సందేశాలు పంపించాడు. కుటుంబ ఫిర్యాదుతో దర్యాప్తు చేసిన పోలీసులు, రూ.2,000 లావాదేవీ ఆధారంగా అతడిని ప్రియురాలితో గుర్తించారు. డబ్బు కోసమే నాటకం ఆడినట్లు విద్యార్థి అంగీకరించాడు.

Comments

G
Loading comments...