Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆముదాలవలస టీడీపీ ZPTC అభ్యర్థిగా సుజాత

Follow Ushodayam on Google
Sai Nath Oct 23, 2026 3:32 PM శ్రీకాకుళంGeneral
ఆముదాలవలస టీడీపీ ZPTC అభ్యర్థిగా సుజాత - Ushodayam
ఆముదాలవలస టీడీపీ ZPTC అభ్యర్థిగా తమ్మినేని సుజాత శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేశారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్‌ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి వెంకట్రామన్‌కు నామినేషన్‌ పత్రాలు అందజేశారు. తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తన విజయానికి దోహదపడతాయని సుజాత ఆశాభావం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...