Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆమదాలవలసలో వర్ష బీభత్సం

Follow Ushodayam on Google
Anuroop Nov 02, 2026 11:29 AM శ్రీకాకుళంGeneral
ఆమదాలవలసలో వర్ష బీభత్సం - Ushodayam
మురాసు తుపాను ప్రభావంతో ఆమదాలవలస మండలంలో సోమవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. పలు గ్రామాల్లో వర్షం కారణంగా జనజీవనం స్తంభించింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా ఆమదాలవలస ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణం వర్షపు నీటితో పూర్తిగా నిండిపోయింది.

Comments

G
Loading comments...