Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆలయాల్లో చోరీ చేసిన వ్యక్తి అరెస్ట్

Follow Ushodayam on Google
Saychi kumar Sep 14, 2026 9:39 AM కామరెడ్డిGeneral
ఆలయాల్లో చోరీ చేసిన వ్యక్తి అరెస్ట్ - Ushodayam
కామారెడ్డి జిల్లా పలు దేవాలయాల్లో దొంగతనానికి పాల్పడిన ఒక వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ పంపినట్లు సదాశివనగర్ సీఐ వీరయ్య తెలిపారు. ఆదివారం తాడ్వాయి పోలీస్ స్టేషన్‌లో ఆయన వివరాలు వెల్లడించారు. మండలంలోని పల్లె గడ్డ తండాకు చెందిన ప్రేమ్ దాస్ పలు దేవాలయాల్లో దొంగతనానికి పాల్పడినట్లు తెలిపారు. విచారణ చేపట్టి ప్రేమ దాస్‌ను అరెస్టు చేసి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామన్నారు.

Comments

G
Loading comments...