Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆలమూరులో 40 ఏళ్ల వంతెన శిథిలం

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 10:30 AM కోనసీమGeneral
ఆలమూరులో 40 ఏళ్ల వంతెన శిథిలం - Ushodayam
ఆలమూరు మండలం సూర్యారావుపేట వద్ద పెద్ద కాలువపై నిర్మించిన వంతెనకు 40 ఏళ్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం వంతెన శిథిలావస్థకు చేరడంతో ప్రమాదాలపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ వాహనాల రాకపోకలను ఇప్పటికే నిషేధించినా మరమ్మతులు లేదా పునర్నిర్మాణం చేపట్టలేదు. అధికారులు స్పందించి కొత్త వంతెన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...