Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆక్రమణల గుప్పిట్లో కుమ్మరకుంట

Follow Ushodayam on Google
T. SRINU BABU Aug 28, 2026 2:36 PM పల్నాడుGeneral
ఆక్రమణల గుప్పిట్లో కుమ్మరకుంట - Ushodayam
రెంటచింతల మండలం తుమృకోట గ్రామ బోరు బావులకు ఆధారమైన కుమ్మరకుంట ఆక్రమణకు గురికావడంతో ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బఫర్ జోన్ నిబంధనలు ఉల్లంఘించి ఆక్రమణదారులు బోర్లు వేసినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. అధికారుల ఉదాసీనతకు తోడు ఎల్‌నినో ప్రభావంతో గ్రామస్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

Comments

G
Loading comments...