Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆకివీడులో తాగునీటి సమస్యలు తీరుస్తా

Follow Ushodayam on Google
Anuroop Oct 30, 2026 12:18 PM పశ్చిమగోదావరి General
ఆకివీడులో తాగునీటి సమస్యలు తీరుస్తా - Ushodayam
ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికల ప్రచారంలో టీడీపీ చైర్మన్ అభ్యర్థి డాక్టర్ బిలాల్ నీలోఫర్ శుక్రవారం పలు ప్రాంతాల్లో పర్యటించారు. డైలీ మార్కెట్, జాతీయ రహదారి పరిసరాల్లో ఓట్లు అభ్యర్థించారు. డ్రైనేజీ సమస్యను పరిష్కరించి, ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...