Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆకివీడులో ఎన్నికల హడావుడి అభ్యర్థుల ప్రచారం

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 12:34 PM పశ్చిమగోదావరి General
ఆకివీడులో ఎన్నికల హడావుడి అభ్యర్థుల ప్రచారం - Ushodayam
ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో శనివారం అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అమృతరావు కాలనీలో TDP ఛైర్మన్ అభ్యర్థి డాక్టర్ నీలోఫర్, 6వ వార్డు అభ్యర్థి అందే జలదుర్గ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఓటర్లను కలిసి సైకిల్, గాజు గ్లాస్ గుర్తులకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ప్రచారంలో స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని మద్దతు తెలిపారు.

Comments

G
Loading comments...