Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్‌లో రూ.20 పెరిగిన పత్తి ధర

Follow Ushodayam on Google
Kiran Oct 28, 2026 11:46 AM ఆదిలాబాద్General
ఆదిలాబాద్‌లో రూ.20 పెరిగిన పత్తి ధర - Ushodayam
ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో బుధవారం పత్తి కొనుగోళ్లు సజావుగా సాగాయి. సీసీఐ ధర క్వింటాల్‌కు రూ.8,667గా ఉండగా, ప్రైవేటు ధర రూ.9,120గా నమోదైంది. మంగళవారంతో పోలిస్తే సీసీఐ ధరలో మార్పు లేదని, ప్రైవేటు పత్తి ధర క్వింటాల్‌కు రూ.20 పెరిగిందని మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...