Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్‌లో రూ.10 పెరిగిన పత్తి ధర

Follow Ushodayam on Google
Kiran Nov 06, 2026 11:45 AM ఆదిలాబాద్General
ఆదిలాబాద్‌లో రూ.10 పెరిగిన పత్తి ధర - Ushodayam
ఆదిలాబాద్‌ మార్కెట్‌ యార్డులో శుక్రవారం పత్తి కొనుగోళ్లు సజావుగా సాగాయి. సీసీఐ క్వింటాల్‌కు రూ.8,667, ప్రైవేట్‌ వ్యాపారులు రూ.8,750 చెల్లించారు. గురువారంతో పోలిస్తే సీసీఐ ధరలో మార్పు లేదని, ప్రైవేట్‌ ధర క్వింటాల్‌కు రూ.10 పెరిగిందని మార్కెట్‌ కమిటీ అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...