Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్‌లో అమ్మవారి పల్లకి ఊరేగింపు

Follow Ushodayam on Google
Kiran Oct 19, 2026 11:38 AM ఆదిలాబాద్General
ఆదిలాబాద్‌లో అమ్మవారి పల్లకి ఊరేగింపు - Ushodayam
ఆదిలాబాద్‌ పట్టణంలోని ధోబీ కాలనీ శ్రీ మహాలక్ష్మి ఆలయంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గత రాత్రి అమ్మవారి పల్లకి ఊరేగింపు నిర్వహించారు. కాలనీ వీధుల గుండా సాగిన ఊరేగింపులో భక్తులు హారతులు సమర్పించారు. నృత్యాలు చేస్తూ, పసుపు బండారి చల్లుకుంటూ భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మంగళహారతుల నడుమ జరిగిన ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...