Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆధార్‌తో కలిసిన కుటుంబం

Follow Ushodayam on Google
SHRUTHI Sep 09, 2026 9:31 AM మెదక్General
ఆధార్‌తో కలిసిన కుటుంబం  - Ushodayam
నల్గొండ జిల్లాకు చెందిన దానమ్మ 11 ఏళ్ల క్రితం తప్పిపోయి ఆశ్రమంలో చేరింది. ఇటీవల ఆధార్ వివరాల ద్వారా ఆమె చిరునామా లభ్యమైంది. అధికారులు మంగళవారం మెదక్‌లో యువతిని తల్లికి అప్పగించడంతో ఏళ్ల నాటి వేదన తీరి కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది.

Comments

G
Loading comments...