Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనువంశిక చర్మవ్యాధితో ఆధార్‌ ఇబ్బందులు

Follow Ushodayam on Google
SHRUTHI Sep 04, 2026 8:06 AM జాతీయంGeneral
అనువంశిక చర్మవ్యాధితో ఆధార్‌ ఇబ్బందులు - Ushodayam
ఒడిశాలోని సంబల్‌పూర్‌కు చెందిన సమీర్‌ఖాన్‌, ఆయన కుమారుడు అనువంశిక చర్మవ్యాధి కారణంగా బయోమెట్రిక్ నమోదు కాక ఆధార్‌ కార్డు పొందలేక ఇబ్బందిపడుతున్నారు. సంక్షేమ పథకాలు అందక ఆవేదన వ్యక్తం చేస్తున్న బాధితుల సమస్యపై కలెక్టర్ స్పందించి, ఆధార్ నమోదుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...