Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆచంటలో తుఫాన్ భయంతో రైతుల ఆందోళన

Follow Ushodayam on Google
Anuroop Oct 27, 2026 11:26 AM పశ్చిమగోదావరి General
ఆచంటలో తుఫాన్ భయంతో రైతుల ఆందోళన - Ushodayam
ఆచంట నియోజకవర్గంలో వరి పంట గింజ దశలో ఉండటంతో అర్నబ్ తుఫాన్‌ ప్రభావంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్న హెచ్చరికలతో పంట నష్టంపై భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట చేతికొచ్చే సమయంలో ప్రకృతి విపత్తు ముప్పు పొంచి ఉండటంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. వర్షాలు, గాలుల నుంచి పంటను కాపాడాలని కోరుతూ దేవుడిపైనే భారం వేశామని చెబుతున్నారు.

Comments

G
Loading comments...