Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆచంట సర్పంచ్ పీఠం ఎవరికి?

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 12:36 PM పశ్చిమగోదావరి General
ఆచంట సర్పంచ్ పీఠం ఎవరికి? - Ushodayam
MPTC నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ఆచంట పంచాయతీ సర్పంచ్ స్థానంపై ఉత్కంఠ నెలకొంది. సర్పంచ్ పదవి కోసం జనసేన పట్టుబడుతుండటంతో కూటమి టికెట్ ఎవరికి దక్కుతుందనే చర్చ సాగుతోంది. TDP నుంచి మాజీ సర్పంచ్ గొడవర్తి శ్రీరాములు, మాజీ MPTC తమ్మినీడి పృథ్వి పోటీలో ఉండగా, జనసేన నుంచి కొణిదెల సత్యనారాయణ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు.

Comments

G
Loading comments...