Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆచంట MPDO కార్యాలయం వద్ద అభ్యర్థుల సందడి

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 12:33 PM పశ్చిమగోదావరి General
ఆచంట MPDO కార్యాలయం వద్ద అభ్యర్థుల సందడి - Ushodayam
ఆచంట MPDO కార్యాలయం వద్ద నామినేషన్ పత్రాల పరిశీలన ప్రక్రియ కొనసాగుతోంది. స్క్రూటినీ కోసం అభ్యర్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అధికారులు పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి కన్ఫర్మేషన్ పత్రాలు అందజేస్తున్నారు. శనివారం మధ్యాహ్నం నుంచి నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. దీంతో MPDO కార్యాలయ ప్రాంగణంలో అభ్యర్థులు, అనుచరులతో సందడి నెలకొంది.

Comments

G
Loading comments...