Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

8వ వార్డులో అనిత ఇంటింటి ప్రచారం

Follow Ushodayam on Google
Sai Nath Oct 23, 2026 4:51 PM విశాఖపట్నంGeneral
8వ వార్డులో అనిత ఇంటింటి ప్రచారం - Ushodayam
మధురవాడ జీవీఎంసీ 8వ వార్డు స్వతంత్ర నగర్‌లో వైసీపీ అభ్యర్థి పిళ్లా అనిత శుక్రవారం గడపగడపకు ప్రచారం నిర్వహించారు. అభివృద్ధే ధ్యేయంగా ముందుకు వెళ్తున్న తనకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని తెలిపారు. ముఖ్యంగా మహిళలు తమకు అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...