Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

84 ఏళ్లకు సర్జరీ.. 48 గంటల్లో నడక

Follow Ushodayam on Google
Shruthi Oct 25, 2026 6:34 AM జాతీయంGeneral
84 ఏళ్లకు సర్జరీ.. 48 గంటల్లో నడక - Ushodayam
ముంబైలో 84 ఏళ్ల వృద్ధురాలికి వైద్యులు విజయవంతంగా వెన్నెముక శస్త్రచికిత్స నిర్వహించారు. వెన్నెముకలో పగులు కారణంగా తీవ్ర నొప్పి, కాళ్లలో తిమ్మిర్లతో బాధపడుతున్న ఆమె 48 గంటల్లోనే వాకర్ సాయంతో నడిచారు. శస్త్రచికిత్సకు వయసు ఒక్కటే ప్రామాణికం కాదని డాక్టర్ కునాల్ సింగ్ తెలిపారు. రోగి ఆరోగ్య పరిస్థితి, గాయం తీవ్రతను బట్టి చికిత్స నిర్ణయించాలని సూచించారు.

Comments

G
Loading comments...