Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

75% మార్కులైతేనే డ్రైవింగ్ లైసెన్స్

Follow Ushodayam on Google
Anuroop Oct 22, 2026 6:10 PM జాతీయంGeneral
75% మార్కులైతేనే డ్రైవింగ్ లైసెన్స్ - Ushodayam
డ్రైవింగ్‌ లైసెన్స్‌ నిబంధనల్లో కేంద్రం పలు మార్పులను ప్రతిపాదించింది. సురక్షిత డ్రైవింగ్‌ ట్యుటోరియల్‌ పరీక్షలో పాస్‌ మార్కులను 60 నుంచి 75 శాతానికి పెంచాలని సూచించింది. లైసెన్స్‌ వివరాల మార్పులకు గడువులు, పరీవాహన్‌ పోర్టల్‌లో కొన్ని ఉచిత ఆన్‌లైన్‌ సేవలను ప్రతిపాదించింది. ఇవి ముసాయిదా దశలోనే ఉన్నాయి. తుది నోటిఫికేషన్‌ తర్వాతే అమల్లోకి వస్తాయి.

Comments

G
Loading comments...