Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

75 ఏళ్ల వృద్ధురాలి గంజాయి దందా

Follow Ushodayam on Google
Shruthi Oct 27, 2026 6:18 AM హైదరాబాద్General
75 ఏళ్ల వృద్ధురాలి గంజాయి దందా - Ushodayam
హైదరాబాద్‌లోని ఫతేనగర్‌లో గంజాయి విక్రయిస్తున్న 75 ఏళ్ల వృద్ధురాలు షేక్ జతిన్ బీని ఈగల్ ఫోర్స్ బృందం పట్టుకుంది. ఆమె నివాసం నుంచి 179.1 గ్రాముల గంజాయి, రూ.43 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమె తన కుటుంబంతో కలిసి గడిచిన తొమ్మిదేళ్లుగా ఈ విక్రయాలు సాగిస్తోంది. గతంలో ఆరుసార్లు జైలుకు వెళ్లినా మళ్లీ దందా మొదలుపెట్టింది. ఈ ఘటనలో ఐదుగురిని అరెస్ట్ చేయగా, 69 మందికి కౌన్సెలింగ్ ఇస్తున్నారు.

Comments

G
Loading comments...