Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

68 ఏళ్ల వయసులోనూ ఎన్నికల బరిలో

Follow Ushodayam on Google
Harika Oct 24, 2026 10:19 AM అన్నమయ్యGeneral
68 ఏళ్ల వయసులోనూ ఎన్నికల బరిలో - Ushodayam
అన్నమయ్య జిల్లా మదనపల్లె CTM-1 నుంచి జనసేన పార్టీ ఎంపీటీసీ అభ్యర్థిగా 68 ఏళ్ల ఉత్తమ్మ ఎన్నికల బరిలోకి దిగారు. ప్రజాసేవ లక్ష్యంగా నామినేషన్ దాఖలు చేసేందుకు ముందడుగు వేశారు. ఇతరుల సహాయంతో నామినేషన్ కేంద్రానికి చేరుకున్న ఉత్తమ్మ, వయసు అడ్డంకి కాదని తన సంకల్పంతో చాటుతున్నారు.

Comments

G
Loading comments...