Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

600 గ్రాముల గంజాయి పట్టివేత

Follow Ushodayam on Google
Dinesh Kumar Oct 01, 2026 3:49 PM చిత్తూరుGeneral
600 గ్రాముల గంజాయి పట్టివేత - Ushodayam
చిత్తూరు మురుకంబట్టు ప్రాంతంలో వాహన తనిఖీలు నిర్వహించిన పోలీసులు 600 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేశారు. వేలూరుకు చెందిన జైకుమార్, మహమ్మద్ అలీలను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా గంజాయి లభించినట్లు పోలీసులు తెలిపారు. ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు చిత్తూరు తాలూకా పోలీసులు ఈ చర్య చేపట్టారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Comments

G
Loading comments...