Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డేటింగ్ యాప్‌లో రూ.5 కోట్లు

Follow Ushodayam on Google
SHRUTHI Sep 23, 2026 6:32 AM తూర్పుగోదావరి General
డేటింగ్ యాప్‌లో రూ.5 కోట్లు - Ushodayam
డేటింగ్ యాప్‌లో పరిచయమైన వ్యక్తి ట్రాన్స్‌జెండర్‌గా మారి బెదిరింపులకు పాల్పడి యువ న్యాయవాది వద్ద రూ.4.91 కోట్లు వసూలు చేశాడు. కుటుంబసభ్యుల ఖాతాలతో పాటు ప్లాట్ సైతం విక్రయించి నగదు ఇవ్వగా, మోసాన్ని గుర్తించిన బాధితుడు సైబర్ పోలీసులను ఆశ్రయించారు.

Comments

G
Loading comments...