Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

39వ వార్డులో వైసీపీ ప్రచారం

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 12:52 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
39వ వార్డులో వైసీపీ ప్రచారం - Ushodayam
ధర్మవరం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 39వ వార్డులో వైసీపీ ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. కౌన్సిలర్ అభ్యర్థి చింతా సౌభాగ్య, మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి కాచర్ల ఆంజనేయులు ప్రచారంలో పాల్గొన్నారు. వార్డులోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి ఓటర్లను కలిశారు. మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు.

Comments

G
Loading comments...