Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెన్నై ఎయిర్‌పోర్టులో 36 శానిటరీ ప్యాడ్‌ మెషీన్లు

Follow Ushodayam on Google
Sai Sep 07, 2026 12:19 PM జాతీయంGeneral
చెన్నై ఎయిర్‌పోర్టులో 36 శానిటరీ ప్యాడ్‌ మెషీన్లు - Ushodayam
తమిళ టీవీ నటి లతా రావు సోషల్‌ మీడియా పోస్ట్‌ వైరల్‌ కావడంతో చెన్నై ఎయిర్‌పోర్టు అధికారులు స్పందించారు. మహిళల విశ్రాంతి గదుల్లో సెప్టెంబర్‌ చివరినాటికి 36 శానిటరీ ప్యాడ్‌ వెండింగ్‌ మెషీన్లు ఏర్పాటు చేయనున్నారు. గతంలో దుర్వినియోగంపై ఫిర్యాదులతో మెషీన్లను నిలిపివేశారు. కొత్త సౌకర్యం అక్టోబర్‌ 1 నుంచి అందుబాటులోకి రానుంది. మహిళలు ప్యాడ్లను నిత్యావసర వస్తువుగా భావించాలని లతా సూచించారు.

Comments

G
Loading comments...