Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

35 కేసుల్లో రూ.4.91 కోట్ల మాదకద్రవ్యాల నిర్వీర్యం

Follow Ushodayam on Google
Kiran Oct 28, 2026 12:51 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
35 కేసుల్లో రూ.4.91 కోట్ల మాదకద్రవ్యాల నిర్వీర్యం - Ushodayam
భద్రాద్రి జిల్లాలో 35 కేసులకు సంబంధించిన 982.562 కిలోల గంజాయి, హషీష్ ఆయిల్‌ను డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వీర్యం చేసినట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు బుధవారం తెలిపారు. నిర్వీర్యం చేసిన వాటిలో 977 కిలోల గంజాయి, 4.746 కిలోల హషీష్ ఆయిల్ ఉన్నాయని, వీటి విలువ సుమారు రూ.4.91 కోట్లు ఉంటుందని వెల్లడించారు.

Comments

G
Loading comments...