Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

35 దళిత కుటుంబాల భూములకు సర్వే చేయాలి

Follow Ushodayam on Google
Kiran Nov 02, 2026 3:37 PM ములుగు General
35 దళిత కుటుంబాల భూములకు సర్వే చేయాలి - Ushodayam
మచ్చాపూర్ గ్రామంలోని 35 దళిత కుటుంబాలకు ప్రభుత్వం పంపిణీ చేసిన భూములకు సర్వే నిర్వహించాలని కోరుతూ సోమవారం ప్రజావాణిలో అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. సర్వే పూర్తికాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. అధికారులు స్పందించి భూముల సర్వే నిర్వహించి న్యాయం చేయాలని కోరారు.

Comments

G
Loading comments...