Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

30 ఏళ్లయినా అధికారంలోకి రాలేరు: అమిత్ షా

Follow Ushodayam on Google
Harika Oct 22, 2026 3:49 PM జాతీయంGeneral
30 ఏళ్లయినా అధికారంలోకి రాలేరు: అమిత్ షా - Ushodayam
లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వియత్నాం పర్యటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. రాహుల్ ఎక్కడికి వెళ్లారనేది ఆయన వ్యక్తిగత విషయమని, అయితే మరో 30 ఏళ్లయినా అధికారంలోకి రాలేరని అన్నారు. ఓట్ల చోరీ ఆరోపణలను ఖండించిన అమిత్ షా, తాను రాహుల్ గాంధీలా ఆరు నెలలకోసారి విదేశాలకు వెళ్లే వ్యక్తిని కాదని వ్యాఖ్యానించారు.

Comments

G
Loading comments...