Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

3 ట్రిలియన్ల వృద్ధి కీలకం

Follow Ushodayam on Google
Shruthi Nov 01, 2026 9:47 AM హైదరాబాద్General
3 ట్రిలియన్ల వృద్ధి కీలకం - Ushodayam
2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో నైపుణ్యాభివృద్ధి, పారిశ్రామిక ప్రగతి కీలకమని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. MCRHRD జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. పరిశ్రమల అవసరాలకు తగ్గట్లు యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తున్నామని, ఇందులో భాగంగా ఇప్పటికే 65 ఐటీఐలను అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్లుగా మార్చామని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...