Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

3 గ్రామాల రైతులకు సాగునీటి గండం

Follow Ushodayam on Google
Hari Sep 30, 2026 2:27 PM శ్రీకాకుళంGeneral
3 గ్రామాల రైతులకు సాగునీటి గండం - Ushodayam
పొందూరు మండలం కింతలి సమీపంలోని బురదగడ్డకు ప్రధాన ఆధారమైన సష్టా వద్ద గడ్డగట్టుకు బుధవారం గండి పడింది. దీంతో దిగువనున్న వరి పొలాలకు సాగునీటి ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఏర్పడింది. పంటలను కాపాడాలని అధికారులు వెంటనే స్పందించి గండిని పూడ్చాలని రైతులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...