Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

26 ఏళ్లకే ఎంపీపీ పదవి

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 2:50 PM మార్కాపురంGeneral
26 ఏళ్లకే ఎంపీపీ పదవి - Ushodayam
యర్రగొండపాలెం మండలం అమానుగుడిపాడు ఎంపీటీసీగా చిట్యాల సుప్రజ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎంపీపీ పదవి జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో ఆమెకే పదవి దక్కనున్నట్లు తెలుస్తోంది. డిగ్రీ పూర్తి చేసిన సుప్రజ 26 ఏళ్ల వయసులోనే కీలక పదవి చేపట్టనున్నారు. ఆమె మామ వెంగళరెడ్డి మూడు దశాబ్దాలుగా టీడీపీలో కొనసాగుతూ ప్రస్తుతం మండల అధ్యక్షుడిగా ఉన్నారు.

Comments

G
Loading comments...