Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

22 ఏళ్లకే ZPTC బరిలో ఆశి జాస్మిని

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 12:08 PM శ్రీకాకుళంGeneral
22 ఏళ్లకే ZPTC బరిలో ఆశి జాస్మిని - Ushodayam
ఇచ్ఛాపురం మండలానికి చెందిన 22 ఏళ్ల బీఎస్సీ గ్రాడ్యుయేట్ ఆశి జాస్మిని ZPTC అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆమె తండ్రి ఆశి మాధవరెడ్డి రెండుసార్లు సర్పంచ్‌గా పనిచేశారు. తండ్రి స్ఫూర్తితో రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు జాస్మిని తెలిపారు. టీడీపీ అవకాశం కల్పిస్తే ఆ పార్టీ తరఫున, లేకుంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ఆమె వెల్లడించారు.

Comments

G
Loading comments...