Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

2047 లక్ష్యంగా హెల్త్‌ రోడ్‌మ్యాప్‌!

Follow Ushodayam on Google
Sai Nath Oct 29, 2026 6:45 PM జాతీయంGeneral
2047 లక్ష్యంగా హెల్త్‌ రోడ్‌మ్యాప్‌! - Ushodayam
2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్‌ లక్ష్య సాధనకు ఆరోగ్య సేవలను బలోపేతం చేసే రోడ్‌మ్యాప్‌ను కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్‌ ఆవిష్కరించారు. ఢిల్లీలో జరిగిన టైమ్స్‌ నెట్‌వర్క్‌ ఇండియా హెల్త్‌ సమ్మిట్‌ అండ్‌ అవార్డ్స్‌ 2026లో మాట్లాడుతూ.. వైద్య ఖర్చుల భారం తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గత 12 ఏళ్లలో ఆరోగ్య రంగ బడ్జెట్‌ నాలుగు రెట్లకు పైగా పెరిగిందని చెప్పారు.

Comments

G
Loading comments...