Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

1వ డివిజన్‌లో వైసీపీ ప్రచారం ముమ్మరం

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 8:44 AM అనంతపురంGeneral
1వ డివిజన్‌లో వైసీపీ ప్రచారం ముమ్మరం - Ushodayam
అనంతపురం 1వ డివిజన్‌లో వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి షెక్షావలిని గెలిపించాలంటూ సాయికృష్ణ యాదవ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. జనసేన నుంచి వైసీపీలో చేరిన ఆయన ముమ్మరంగా ప్రచారం చేపట్టారు. మేయర్ అభ్యర్థి సి. రమేశ్, కార్పొరేటర్ అభ్యర్థి షెక్షావలికి ఓటు వేయాలని సాయికృష్ణ యాదవ్ ప్రజలను కోరారు. నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో ప్రచారం కొనసాగుతోంది.

Comments

G
Loading comments...