Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

1978లో పెద్దిరెడ్డిని ఓడించిన సైఫుల్లాబేగ్‌

Follow Ushodayam on Google
Shruthi Oct 30, 2026 8:43 AM కడపGeneral
1978లో పెద్దిరెడ్డిని ఓడించిన సైఫుల్లాబేగ్‌ - Ushodayam
1978లో పీలేరు అసెంబ్లీ ఎన్నికల్లో జనతా పార్టీ అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై కాంగ్రెస్‌ అభ్యర్థి మొఘల్‌ సైఫుల్లాబేగ్‌ విజయం సాధించారు. అంతకుముందు 1972లోనూ కాంగ్రెస్‌ తరఫున గెలిచి రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. రాజకీయాల్లో వర్గాలకు దూరంగా ఉంటూ అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చారు. పీలేరుకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరులో కీలకపాత్ర పోషించారు. రాయలసీమ అభివృద్ధి బోర్డు ఛైర్మన్‌గానూ పనిచేశారు.

Comments

G
Loading comments...