Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

19 వేల ఎకరాల్లో వరి.. రైతులకు హెచ్చరిక

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 10:31 AM కోనసీమGeneral
19 వేల ఎకరాల్లో వరి.. రైతులకు హెచ్చరిక - Ushodayam
రామచంద్రపురం మండలంలో ఖరీఫ్‌ సీజన్‌లో రైతులు 19 వేల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. ఆర్నాబ్‌ తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయాధికారి మణిదీప్‌ సూచించారు. ప్రస్తుతం వరి కోతలను వాయిదా వేసుకోవాలని, పొలాల్లో వర్షపు నీరు నిలవకుండా ముందుగానే బోదెలు సిద్ధం చేసుకోవాలని తెలిపారు. సాగులో ఉన్న వరి పంటలో 90 శాతం స్వర్ణ రకమేనని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...